Barroz OTT Release Date: రూ.150 కోట్ల బడ్జెట్.. 20 కోట్ల కలెక్షన్లు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న మోహన్‌లాల్ డిజాస్టర్ మూవీ

Best Web Hosting Provider In India 2024


Barroz OTT Release Date: ఓటీటీలోకి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన డిజాస్టర్ మూవీ వస్తోంది. ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.20 కోట్లు మాత్రమే వచ్చాయి.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024