
గాంధీ సెంటర్ లో మహానేత విగ్రహానికి – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ : ది.02-9-2022(శుక్రవారం) .. నందిగామ లో ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 13 వ వర్ధంతి …
గాంధీ సెంటర్ లో మహానేత విగ్రహానికి – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు .. Read More